..భారత్ న్యూస్ హైదరాబాద్….మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు.. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్ని ఓడిపోయారు

మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదు

మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం – బండి సంజయ్…