2031 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌, బంగ్లాదేశ్‌ అతిథ్యం.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..2031 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌, బంగ్లాదేశ్‌ అతిథ్యం.

2035 వరకు జరగనున్న ఐసీసీ టోర్నీల షెడ్యూల్‌ విడుదల.

వచ్చే ఏడాది అక్టోబర్‌ 7 నుంచి నవంబర్‌ 21 వరకు వన్డే వరల్డ్‌కప్‌.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో 2027 వన్డే వరల్డ్‌కప్‌.

2035 వన్డే వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 18 వరకు.