ఏపీలో రూ.43వేల కోట్లతో బొగ్గు నుంచి గ్యాస్ తయారీ ప్లాంట్

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీలో రూ.43వేల కోట్లతో బొగ్గు నుంచి గ్యాస్ తయారీ ప్లాంట్

ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ రూ. 43 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ బొగ్గును గ్యాస్ గా మార్చే ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. భవిష్యత్తులో ఈ పెట్టుబడులు రూ. 2.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనిద్వారా సుమారు 40 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుండగా, తొలి దశలో భౌగోళిక అధ్యయనాలు, రెండో దశలో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు…