నాగార్జున N కన్వెన్షన్ కూలగొట్టి అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చారు, అవన్నీ బయటపెడతాం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..నాగార్జున N కన్వెన్షన్ కూలగొట్టి అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చారు, అవన్నీ బయటపెడతాం

సోషల్ మీడియాలో కోట్లు కోట్లు ఖర్చు చేసి హైడ్రా మంచి పనులు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు

– బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్.