భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో మళ్లీ మొదలైన వలసలు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కరెంటు, నీళ్లు సరిగ్గా లేక పంట సాగు చేసే పరిస్థితి లేక, ఉపాధి కోసం వలస బాట పట్టిన గిరిజనులు

పొట్టకూటి కోసం తప్పని పరిస్థితుల్లో సొంతూరు వదిలి వలస వెళ్లాల్సి వస్తుందని గిరిజనుల ఆవేదన…