..భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి…

శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత…రోడ్డు ఇరువైపుల ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన మున్సిపల్ కమీషనర్…ముక్కంటి ఆలయ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు….ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు పెరిగిపోవడంతో చర్యలు చేపట్టిన దేవస్థానం ఈవో, మున్సిపల్ శాఖ.