రాప్తాడు నిందితుడి కాలును భద్రపరచండి – అధికారులకు హైకోర్టు ఆదేశం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నంరాప్తాడు నిందితుడి కాలును భద్రపరచండి – అధికారులకు హైకోర్టు ఆదేశం

పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన నేపథ్యంలో.. వైద్యులు తొలగించిన కాలును భద్రపరచాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

పోలీసుల కాల్పులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిల్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.