భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నంStock Market :-
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
రూపాయి మారకం విలువ 93.69గా నమోదు…
చమురు ధరల పతనం మార్కెట్లకు సానుకూలంగా మారింది
సెన్సెక్స్ 772.75 పాయింట్లు పెరిగి 81,879 వద్ద ముగిసింది
నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 25,255 వద్ద స్థిరపడింది

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8 పైసలు పెరిగింది