భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..రేవంత్ రెడ్డికి మెడికవర్ ఆసుపత్రులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రులపై ఎందుకు లేదు?
2 సంవత్సరాల్లో హెలికాప్టర్ వేసుకొని వెళ్లి 3 మెడికవర్ ఆసుపత్రులను ప్రారంభించాడు
కానీ అదే 23 నెలల్లో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి పనులు కేవలం 5 శాతం మాత్రమే చేశారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2025 జనవరి నెలలో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, 90% పనులు పూర్తయ్యాయని, 2025 ఆగస్టు 31వ తేదీలోపు పనులు పూర్తి చేస్తామని తెలిపాడు
నిన్న (నవంబర్ 10, 2026వ తేదీన) మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించి, 95% పనులు పూర్తయ్యాయని, త్వరలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పాడు
అంటే జనవరి 2025 నుంచి నిన్నటి వరకు అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి పనులు కేవలం 5% మాత్రమే జరిగాయని మంత్రులు స్పష్టం చేశారు

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్