భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని తగలబెట్టిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మైనంపల్లి అనుచరుడు అనిల్ రెడ్డి

ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఫోటో లేనందుకు ఆగ్రహించి ఫ్లెక్సీ తగలబెట్టిన కాంగ్రెస్ నాయకుడు తూంకుంట నర్సారెడ్డి అనుచరుడు, సర్పంచ్ భర్త యాదగిరి..