భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..టెస్టు క్రికెట్‌లో జింబాబ్వే సంచలన రికార్డు
🔹 ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500కు పైగా పరుగులు చేసిన మొదటి జట్టుగా జింబాబ్వే నిలిచింది.
🔹 ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టెస్టులో ఈ ఘనత సాధించింది.

#Zimbabwe #AFGvZIM