భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో

Ammiraju Udaya Shankar.sharma News Editor…పర్యటించారు. జిళ్లెళ్లమూడి వంతెన వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం రేటూరులో రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు
