తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కవిత గారు దిశానిర్దేశం చేశారు…