=
=
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..’6′ వారాల్లో ..
స్థానిక ‘ఎన్నికల ప్రక్రియ’ ప్రారంభించాలి.❗
34శాతం BC రిజర్వేషన్లు..
‘GO’ లను కొట్టివేసిన … ‘హైకోర్టు’.❗
ఏపీ హైకోర్టు … కీలక తీర్పు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో … బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ .. ప్రభుత్వ ఇచ్చిన 2 జీవోలను కొట్టివేత.

రిజర్వేషన్లు .. 59 శాతానికి మించకూడదన్న .. ధర్మాసనం.