భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ.. 45.54 లక్షల మంది పేర్లకు ఆమోదం
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సరిచేసే ప్రక్రియ కొనసాగుతోంది
మొత్తం 92.88 లక్షల నోటీసులు సిద్ధం చేయగా.. 87.85 లక్షల మందికి అందజేశారు, 58.97 లక్షల మంది విచారణ పూర్తయింది

విచారణ పూర్తయిన వారిలో 45.54 లక్షల మంది పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించారు