భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మహిళా కమిషన్ ఛైర్పర్శన్కు హైడ్రా కమిషనర్ అభినందనలు…
హైడ్రా కార్యాలయం ఉన్న బుద్ధభవన్లోని తెలంగాణ రాష్ట్ర మహిళాకమిషన్ కార్యాలయంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నేరెళ్ల శారధ గారిని సోమవారం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు…
