భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతికి ఔటర్ రింగ్ రోడ్‍కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే కోసం NHAIకి ప్రతిపాదనలు
మొత్తం 195.13 కి.మీ పొడవు.. నాలుగు ప్యాకేజీలుగా ఔటర్ విభజన
మొదటి ప్యాకేజీలో మైలవరం వరకు 27 కి.మీ.. రెండో ప్యాకేజీలో మైలవరం నుండి కొలవెన్ను వరకు 56 కి.మీ.. మూడో ప్యాకేజీలో కృష్ణా నదిపై వల్లూరుపాలెం దగ్గర భారీ బ్రిడ్జి
నాలుగో ప్యాకేజీలో పుల్లడిగుంట నుండి కంచికచర్ల వరకు 55.5 కి.మీ.
రింగ్ రోడ్డు మొత్తం ఖర్చు రూ.30,491 కోట్లు
భూసేకరణకు రూ.5,315 కోట్లు.. రోడ్డు నిర్మాణానికి రూ.10,595 కోట్లు
కృష్ణా నదిపై 2 భారీ వంతెనలు, 3 సొరంగాలు.

140 మీటర్ల వెడల్పుతో ఔటర్ నిర్మాణఓ.