ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 3 రోజుల్లో 58 మంది మృతి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 3 రోజుల్లో 58 మంది మృతి

మూడు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు, తుఫాను వంటి ఘటనల్లో రాష్ట్రవ్యాప్తంగా 58 మంది మృతి

మరో 46 మందికి గాయాలు అవ్వడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడి

సీతాపూర్ జిల్లాలో అత్యధికంగా 7గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా ఇళ్లు ధ్వంసం కావడంతో.. వేలాదిమంది నిరాశ్రయులు

వర్షపు నీరు నిలవడంతో.. ఉన్నావ్‌లోని సోనిక్ టోల్‌ప్లాజా వద్ద గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిలిపివేత