భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..AP మత్స్యకారులకు కీలక గుడ్‌న్యూస్!
🌧️ భారీ వర్షాల కారణంగా గత 5 రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం కీలక సహాయం ప్రకటించింది.
🍚 ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
📌 ముఖ్యాంశాలు:
తేదీ: సెప్టెంబర్ 26, 2026
లబ్ధిదారులు: వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలు

ఉచిత బియ్యం: 50 కేజీలు
ఆదేశాలు: సీఎం చంద్రబాబు