విమాన ప్రమాదం.. 14 మంది మృతి

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంవిమాన ప్రమాదం.. 14 మంది మృతి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుల్లో ఆ దేశ‌ సైనిక న్యాయస్థానం అధిపతి, సాయుధ దళాల ఆడిటర్‌ జనరల్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.