భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కమల్తోత్, సురుచిసింగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది.
WhatsApp us