భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.మచిలీపట్నం :
25లక్షలు పలికిన బందరు సాగర తీర మహా గణపతి లడ్డూ వేలం పాట
ZOOM మీటింగ్ లో జరిగిన వేలం పాటలో స్వామి వారి 630 కేజీల లడ్డూని కైవశం చేసుకున్న FCS ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గుమ్మడి భవానీ శంకర్
గుమ్మడి భవనా శంకర్ ను అభినందించిన ఉత్సవ కమిటీ
మరికాసేపట్లో భవానీ శంకర్ కు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించనున్న కమిటీ సభ్యులు
63వేలుతో ప్రారంభమైన స్వామివారి లడ్డూ వేలం పాట
ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో జరిగిన వేలం పాటలో పాల్గొన్న 600 మంది భక్తులు
రేపు జరగనున్న వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణంలో ప్రధానంగా పాల్గొనున్న భవానీ శంకర్ దంపతులు
కళ్యాణం అనంతరం ఫైర్ జెట్ ల ద్వారా 63 అడుగుల మహా గణపతి స్వామి వారిని నిమజ్జనం చేయనున్నట్టు తెలిపిన ఉత్సవ కమిటీ

అనంతరం భారీ అన్నదానం జరుగును..