విద్యార్థులూ.. ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి!

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంవిద్యార్థులూ.. ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి!

🎓 విద్యార్థులు, చిన్నారుల కోసం నెలపాటు ఉచిత ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.

📅 సెప్టెంబర్ 21 – అక్టోబర్ 20 వరకు

✅ 5–7 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్
✅ 15–17 ఏళ్ల విద్యార్థులకు ఆధార్ అప్‌డేట్
✅ కొత్త ఆధార్ నమోదు
✅ పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాల సవరణ
✅ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు