అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.

దసరాకు ముందే కొత్త పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశం. వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్న ప్రభుత్వం. పూర్తిస్థాయిలో ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు.