సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పాలసీకి ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పాలసీకి ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

ఇన్‌ఫ్లూయెన్సర్ల పారితోషికంపై చర్చించనున్న ఏపీ ప్రభుత్వం

ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లూయెన్సర్ల కేటగిరీ విభజన

కొన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లూయెన్సర్లకు అధిక పారితోషికం ఇస్తున్న ప్రక్రియపై అధ్యయనం చేయనున్న ఏపీ ప్రభుత్వం…