భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడడంతో రైళ్లకు అంతరాయం..!
తెనాలి రైల్వే స్టేషన్ కు ఔటర్ లో నిలిచిపోయిన గుంటూరు-రేపల్లె రైలు.
పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం..
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరమ్మతు పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది.
ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు.
