5 రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. కస్టమర్లకు అలర్ట్…

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.5 రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. కస్టమర్లకు అలర్ట్…

సెప్టెంబర్ 26 – 4వ శనివారం సెలవు
సెప్టెంబర్ 27 – ఆదివారం సెలవు
సెప్టెంబర్ 28, 29, 30 – దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె

దీంతో సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా 5 రోజులు బ్యాంకు బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని SBI సూచించింది. ATM, UPI, మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది….