భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..తాడేపల్లిలోని మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ నివాసం ముట్టడించిన నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్లు..!
164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపణ.
వైసీపీ తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్ల ఆందోళన.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్ల విమర్శలు.