భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ ఇంటికే శబరిమల ప్రసాదం
2026 మండల-మకరవిళక్కు సీజన్ కోసం శబరిమల సన్నిధానంలో ఇండియా పోస్ట్ ప్రత్యేకంగా 24 గంటల ప్రసాదం బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేసింది.

నవంబర్ 17 నుంచి అందుబాటులోకి రానున్న ఈ కౌంటర్లో అరవణ పాయసం, అప్పం బుక్ చేసుకుంటే భక్తుల ఇంటి చిరునామాకే ప్రసాదం పంపించనున్నారు.