వాట్సప్, టెలిగ్రామ్ వాడుతున్నారా….? ఇక సిమ్ కార్డు తప్పనిసరి

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….వాట్సప్, టెలిగ్రామ్ వాడుతున్నారా….? ఇక సిమ్ కార్డు తప్పనిసరి

👉సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

👉వాట్సప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ కార్డు ఉంటేనే పనిచేసేలా సిమ్ బైండింగ్ నిబంధనలు తప్పనిసరి చేసింది.

👉విదేశాల నుంచి భారతీయ మొబైల్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం…