..భారత్ న్యూస్ హైదరాబాద్…వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యా అధికారి

భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నల్గొండ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(DEO) బిక్షపతి

మరో మహిళతో ఉండగా బిక్షపతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య….