సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సమీక్షకు హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు.. ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణపై సమీక్షలో చర్చ.. ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షలో చర్చ.. ఎత్తిపోతల ప్రాజెక్టులను జలహారతి కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించాలని సీఎం ఆదేశం.. వాటర్ రెగ్యులేటరి కమిషన్ తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేయాలన్న సీఎం.. ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాజెక్టులను రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని ఆదేశం..