జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.

కుల్గాంలోని CRPF క్యాంప్ పై దాడి.

జవాన్లపై ఉగ్రవాదుల కాల్పులు.

ముగ్గురు జవాన్లకు గాయాలు.

ఉగ్రవాద కాల్పులను తిప్పికొడుతున్న బలగాలు…