గుంటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…గుంటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

గుంటూరు (గుంటూరు జిల్లా), నవంబర్ 09 | నిజం న్యూస్;
కాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది.

ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ఉన్నారు. ప్రమాదం ధాటికి శరీర భాగాలు చిద్రమయ్యాయి.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.