Bringing you the latest news, breaking updates, and trusted stories from across India and the world.
భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి.ఆంధ్రప్రదేశ్ లో పల్లె పోరుకు రంగం సిద్ధం..!
మూడు విడతల్లో 13,219 పంచాయతీలకు ఎన్నికలు.
ఈ నెల 13, 16, 19న మూడు దశల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.
ఈ నెల 26, 29, డిసెంబర్ 2న పంచాయతీ ఎన్నికలు.
WhatsApp us