ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి……

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి……

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

యాదాద్రి థర్మల్ ప్లాంట్ కోల్ లింకేజ్ కోసం నిన్న వాట్సాప్‌లో లెటర్ వచ్చిందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఖైరతాబాద్‌లో గతంలో పొరపాటున ఓడిపోయామని, ఉపఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమావ్యక్తం చేశారు….