భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విక్కుర్తి
అవనిగడ్డ: రేపల్లె నియోజకవర్గ పర్యటనకు గురువారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.విక్కుర్తి శ్రీనివాసరావుతో పాటు ఆయన సోదరుడి తనయుడు విక్కుర్తి రాఘవ నాయుడు ఉన్నారు.
