హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం

దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుంది

ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కలిసి మా ఓట్లు తీయించారు.. ఎన్నికల కమిషన్ అధికారుల మీద క్రిమినల్ చర్య తీసుకోవాలి. నా డివిజన్లోనే 20వేల ఓట్లు తొలగించారు

మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్….