భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఉల్లితో పాటు త్వరలోనే కందిపప్పు, పామాయిల్ రాయితీపై పంపిణీ..!
విజయవాడలో కిలో ఉల్లిని రూ.35లకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ధరల వ్యత్యాసాన్ని గమనిస్తున్నాం.

సామాన్యుడికి సాంత్వన కలిగేలా రాయితీపై నిత్యావసరాలు అందిస్తున్నాం.
దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదు.
: మంత్రి నాదెండ్ల మనోహర్