భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..4,171 స్కూళ్లలో SMC ఎన్నికలకు బ్రేక్
రాష్ట్రవ్యాప్తంగా 39,888 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(SMC) ఎన్నికలు ముగిశాయి.
అయితే పలుచోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల విషయంలో పార్టీల మధ్య గొడవలు తలెత్తాయి.
దీంతో 4,171 స్కూళ్లలో ఎన్నికలకు బ్రేక్ పడింది.
సామరస్యంగా పూర్తి అవ్వాల్సిన పాఠశాలల ఎన్నికల్లో రాజకీయాలు తగవని పలువురు సూచిస్తున్నారు.

కాగా వాయిదా పడిన చోట్ల OCT 1న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.