కాంగ్రెస్ నాయకులు నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలి

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..కాంగ్రెస్ నాయకులు నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలి

నోరుజారి మాట్లాడితే మహిళలతో ఎక్కడ దొరికితే అక్కడ కొట్టిస్తాము

నా వెనక నిలబడ్డ మహిళలు ఒక్కొకరు నలుగురిని కొడతారు

మా ముందు కుప్పి గంతులు వేస్తే అడోళ్ళతో కొట్టిస్తా

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, KUDA ఛైర్మెన్ గుండు సుధారాణికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ…