సిరిసిల్ల తర్వాత ముందు నీ కొడంగల్‌ని ఉద్ధరించు రేవంత్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..సిరిసిల్ల తర్వాత ముందు నీ కొడంగల్‌ని ఉద్ధరించు రేవంత్ రెడ్డి

ఓట్లేసి గెలిపించిన సొంత నియోజకవర్గ జనాల్ని గాలికొదిలేసి, ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాల్లో సభలు పెట్టి తిట్టే పనిలో సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డిని తిడుతూ, తమ సమస్య పరిష్కరించాలని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్‌ని కలిసి మొరపెట్టుకున్న కొడంగల్ వ్యక్తి

మా అమ్మను మస్కట్ నుంచి ఇండియాకు రప్పించాలని కోరుతూ కేటీఆర్‌ని కలిసిన కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకపసాల్‌వాడ్ గ్రామానికి చెందిన యువకుడు తుప్పుడు రాజు

ఆరు నెలలుగా తన తల్లి మస్కట్‌లో చిక్కుకుపోయిందని స్థానిక నాయకుల ద్వారా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని, కేటీఆర్‌ని కలిసి విన్నవించుకున్న యువకుడు

లక్ష్మి ఇండియాకు వచ్చేందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్