చదరంగంలో భారత సంతతి బాలిక చరిత్ర సృష్టించింది.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..చదరంగంలో భారత సంతతి బాలిక చరిత్ర సృష్టించింది.

ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బోధనా శివానందన్‌ (పదికొండు) చెస్‌ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా గ్రాండ్‌మాస్టర్ (WGM)గా రికార్డు నెలకొల్పింది.

ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్‌లో ఇంగ్లాండ్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె (బోధనా శివానందన్‌)ఈ ఘనత సాధించింది.