దేశవ్యాప్తంగా మూడు రోజుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె వాయిదా పడింది.

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంబ్రేకింగ్ న్యూస్!

దేశవ్యాప్తంగా మూడు రోజుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె వాయిదా పడింది.

IBA–UFBU మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగాల్సిన సమ్మెను నిలిపివేశారు.

బ్యాంకు సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.