భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ,CEC తొలగింపుపై కీలక రూల్స్ ఇవే!!!*
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను నేరుగా తొలగించే అధికారం ఎవరికీ లేదు. ఆర్టికల్ 324(5) ప్రకారం, లోక్‌సభలో 100 మంది లేదా రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలతో తొలగింపు నోటీసు ఇవ్వాలి. స్పీకర్/ఛైర్మన్ అనుమతించిన తర్వాత ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేపడుతుంది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయనిపుణుడు ఉంటారు.
