భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంవరద ఉధృతిలో కొట్టుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సహా అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ సహా పలువురు అధికారులు వరద ఉధృతిలో కొట్టుకుపోగా.. NDRF, SDRF బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి.
