భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో అధిక వర్షాలు కారణంగా దారి తప్పి పొలాల్లో నుంచి ఎస్సీ ఏరియాలోకి వచ్చిన చుక్కల జింక..
సుమారు 10 కుక్కలు దాడి చేయడంతో కాలు విరిగి, గాయపడిన చుక్కల జింక.
జింక గర్భంతో ఉండి, కంచిలో చిక్కుకున్నట్టు గమనించిన స్థానికులు పట్టుకుని ప్రథమ చికిత్స అందించారు.

అటవీశాఖ, పోలీస్ శాఖ అధికారులకి సమాచారం అందించిన స్థానికులు.