భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసరించి వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి తుఫాను దృష్ట్యా భారీ వర్షములు పడే అవకాశం ఉన్నందున
జిల్లాలోని అన్ని యాజమాన్యంల పాఠశాలలకు ఈరోజు లోకల్ హాలిడే ప్రకటించడం అయినది.
కావున జిల్లాలోని అన్ని యాజమాన్యంలో పాఠశాల లు ఈరోజు అనగా 23. 09.2026 అన్ని పాఠశాలకు లోకల్ హాలిడే అమలు చేయవలసిందిగా కోరడమైనది

జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణాజిల్లా