నేషనల్ అవార్డు అందుకున్న నిహారిక …

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంనేషనల్ అవార్డు అందుకున్న నిహారిక …

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి.

ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సుకుమార్ ‘పుష్ప 2’ కోసం, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ (నిర్మాత: నిహారిక కొణిదెల) నిలిచాయి. ‘పుష్ప 2’ చిత్రానికి దీపాళి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు, ‘కల్కి 2898 AD’ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు, వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఉత్తమ సంభాషణలకు అవార్డులు అందుకున్నారు.

తెలుగు చిత్రసీమ జాతీయ స్థాయిలో సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు….